వేయిపడగలు [Veyi Padagalu] Quotes
వేయిపడగలు [Veyi Padagalu]
by
Viswanatha Satyanarayana881 ratings, 4.16 average rating, 47 reviews
వేయిపడగలు [Veyi Padagalu] Quotes
Showing 1-1 of 1
“భగవంతుడే ఆశ్రిత పక్షపాతియట! తన భక్తులకు గానీ మోక్షమీయడట! జనులందరికీ మోక్షమేల యీయరాదు? ఆ మోక్షమంత పీనాసితనముగా స్వార్థపరముగా వాడుకొని, తుదికెవరికి కట్టబెట్టును?
ఆ తండ్రికా కొడుకన్నట్టు ఆ దేవునిచేత సృష్టించబడ్డ ఈ మనుషులూ ఇంతే. ...
ప్రధానమైన కామక్రోధాదులు, మదమాత్సర్యాదులు పైవారికే ఎక్కువ. ఏలననగా అవి ధనాదులవలన సమకూరిన శక్తినిబట్టి వృద్ధి పొందును కనుక. ఎక్కువ దుష్టుడు తక్కువ దుష్టుని మీద కసిదీర్చుకొనుట వంటిది ఈ వ్యవహారము.”
― వేయిపడగలు [Veyi Padagalu]