మిత్రమ...


ఈ శ్వాసను  ఆగిపోని  ఈ కట్టను  కాలిపోని   కానీ మిగిలేది  నువ్వు అన్న అనుభూతేమిత్రమ ||
వికసించిన పువ్వును  రాలిపోనిదాని వద్ద వాలినతుమ్మెద జారిపోని  కానీ మిగిలేది కొన్ని క్షణాల పరిమలమేమిత్రమ ||

నదులను  సముద్రంలోకలిసిపోని సముద్రపు అలలని తీరాలుదాటిపోనికానీ మిగిలేది చివరికి అది నీరేకదామిత్రమ ||
వేసే దుస్తులు వాడిపోనిసేవించే ఆహరం మారిపోనికానీ మిగిలేది నిరాకకై ఎదురుచూసే నేనేమిత్రమ ||

                                                                              -         అభిజిత్జయంతి
 •  0 comments  •  flag
Share on Twitter
Published on September 14, 2014 20:50
No comments have been added yet.