* Description: మహా సామ్రాజ్యాలను పెకలించి, మహా నాగరికతలను కబళించి ,ఖండాలకు ఖండాలను, దేశాలకు దేశాలను ఆక్రమించి ఆరగించిన మహమ్మదీయ మహోత్పాతాన్ని నిలువరించి , నిలబడగలిగిన జగదేక వీరజాతి మనది. ఆ సంగతి తెలిస్తే ప్రతి హిందువూ గర్వంతో ఉప్పొంగుతాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు ఉరుకుతాడు. సరిగ్గా అదే మనవాళ్లనుకునే పగవాళ్ల భయం. అందుకే వాస్తవ చరిత్రను దాచి అబద్ధాల అల్లికలను సిసలైన చరిత్రలుగా చలామణీ చేశారు. దురదృష్టమేమిటంటే ఆ కల్లబొల్లి కల్లలకు జాతీయవాదులని అనుకోబడే వారు కూడా చాలామంది మోసపోయారు. ఇప్పటి దాకా దేశ చరిత్రలను రాసినవారు 712లో సింధు దురాక్రమణ లగాయతు 1707 లో ఔరంగజేబు మరణం వరకూ వెయ్యేళ్ల కాలాన్ని మహమ్మదీయుల ఆధిపత్య కాలం కింద సాధారణంగా లెక్కవేస్తారు. నిజానికి వెయ్యేళ్ల పర్యంతమూ సాగింది మహమ్మదీయుల అధికారం కాదు- హిందువుల ధర్మయుద్ధం. ఆ లోకోత్తర మహా సంగ్రామమే “వెయ్యేళ్ల ధర్మయుద్ధం”
* Author: M.V.R. Sastry
* ISBN (or ASIN): 8195885071, 978-8195885077
* Publisher: Durga Publications
* Publication: 2023
* Page count: 227
* Format: Paperback
* Description: మహా సామ్రాజ్యాలను పెకలించి, మహా నాగరికతలను కబళించి ,ఖండాలకు ఖండాలను, దేశాలకు దేశాలను ఆక్రమించి ఆరగించిన మహమ్మదీయ మహోత్పాతాన్ని నిలువరించి , నిలబడగలిగిన జగదేక వీరజాతి మనది. ఆ సంగతి తెలిస్తే ప్రతి హిందువూ గర్వంతో ఉప్పొంగుతాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు ఉరుకుతాడు. సరిగ్గా అదే మనవాళ్లనుకునే పగవాళ్ల భయం. అందుకే వాస్తవ చరిత్రను దాచి అబద్ధాల అల్లికలను సిసలైన చరిత్రలుగా చలామణీ చేశారు. దురదృష్టమేమిటంటే ఆ కల్లబొల్లి కల్లలకు జాతీయవాదులని అనుకోబడే వారు కూడా చాలామంది మోసపోయారు. ఇప్పటి దాకా దేశ చరిత్రలను రాసినవారు 712లో సింధు దురాక్రమణ లగాయతు 1707 లో ఔరంగజేబు మరణం వరకూ వెయ్యేళ్ల కాలాన్ని మహమ్మదీయుల ఆధిపత్య కాలం కింద సాధారణంగా లెక్కవేస్తారు. నిజానికి వెయ్యేళ్ల పర్యంతమూ సాగింది మహమ్మదీయుల అధికారం కాదు- హిందువుల ధర్మయుద్ధం. ఆ లోకోత్తర మహా సంగ్రామమే “వెయ్యేళ్ల ధర్మయుద్ధం”
* Language: Telugu
*Link: https://www.amazon.in/dp/8195885071/?...