Goodreads Librarians Group discussion
This topic is about
Bravehearts of Bharat
[Closed] Added Books/Editions
>
[Done]Please add this new edition
date
newest »
newest »




*Author: Vikram Sampath
*Translator: Gunturu Kumara Lakshmana Sastry
*ASIN : B0CW14GLDC
*Description: తల తెగిపడే క్షణం కూడా శత్రువు కళ్లలో కళు్ల పెట్టి చూసే తెగువ, గుండెబలం వారి సొంతం. శత్రువు ఎంతటి వాడైనా, నిర్భయంగా ఎదురెళ్లి ఢీకొన్న పదిహేను మంది వీరులు, వీరనారీమణులు, భారతదేశపు ముద్దుబిడ్డలు. ఓడిన వీరుల గాథలు, చరిత్రలో చోటు ఇవ్వకపోయినా మనం గుండెల్లో పదిలపరచుకోవాల్సిన జీవితాలు. మనం చదవని ఇతిహాసాలు, జోహారు చెప్పాల్సిన వ్యక్తిత్వాలు. తమ హక్కులను, విశ్వాసాలను. ప్రజల భద్రతను కాపాడుకోవడానికి జీవితాలను త్యాగం చేసిన వీరుల చరిత్రలు. మనకీ ముందు తరాలకీ స్పూర్తినిచ్చే గతానికి నివాళిగా చదువుదాం రండి.
*Publication date: 2024
*Publisher : Godavari Prachuranalu
*Format: Paperback
*No of pages: 264
*Language: Telugu
*Link: https://www.amazon.in/Bravehearts-Bha...