Telugu Readers discussion
General Discussions
>
మీకు నచ్చిన నవల/ పుస్తకం చలన చిత్రం అయితే?
date
newest »

1. సావిరహే ( రామ్ చరణ్)
2. దృష్టి ( శ్రీ విష్ణు)
3. నా లో నేను ( భానుమతి గారి బయో, నటి గురించి అనుకోలేదు)
2. దృష్టి ( శ్రీ విష్ణు)
3. నా లో నేను ( భానుమతి గారి బయో, నటి గురించి అనుకోలేదు)
సరదాగా ఒక చిన్న ఆట/చర్చ.
మీకు బాగా నచ్చిన పుస్తకాన్ని చలన చిత్రం గా మలిస్తే మీరు అందులో ఎవరు నటించాలని కోరుకుంటారు?
మీ ఎంపికని ఇక్కడ కింద తెలుపగలరు. నవల పేరు మరియు అందులోని ముఖ్య పాత్రలను ఎవరు పోషిస్తే బాగుంటుందో తెలుపగలరు.
ఒక్క ఎంపిక మాత్రమే ఇవ్వాలని నియమము ఏదియును లేదు.
మిగతా వారు ఆ ఎంపిక గురించి వారి అభిప్రాయాలను కూడా చెప్పవచ్చును. అభిప్రాయాలను గౌరవంగా, ఎదుటి వారిని నొప్పించకుండా చెప్పగలరని మనవి.