Telugu Readers discussion
Reviews & Recommendations
>
Tell us about your last read
date
newest »

message 1:
by
Priya
(new)
Mar 29, 2018 10:56PM

reply
|
flag
i read only two books this year.. the reviews are
keepers of kalachakra
https://www.goodreads.com/review/show...
the choice

This is short note on Midhunam .
The language is beautiful , it makes you fall in love with telugu more . this is Story on everyday life of 80 years old couple Appadasu&Buchilakshmi makes us think heaven lies at home. :)
The story is full of pun and fun, we wouldnt stop laughing when Appadasu tells his wife"ముసలి జింకకి చీర కట్టినట్టున్నావే అమ్మీ"
The description of their garden is treat!!
Do read it if you get a chance :)
Goda wrote: "I read two telugu books recently : Midhunam by Sri ramana and attagari kathalu by Bhanumathi. Both books are good
This is short note on Midhunam .
The language is beautiful , it makes you fall in ..."
I also enjoyed reading midhunam... but it was a couple of months ago...

Midhunam chadavaledhu Kanee ‘Attagari kathalu’ chadivanu. Funny stories.

ఇంకేం చదివిన చదవక పోయినా కౌముది ఆన్లైన్ magazine లో మల్లాది గారి "ఇంకా ఉంది " కాలమ్ మాత్రం నెల నెలా చదవడం అలవాటు. జనవరి లో ఆయన ఈ నవల గురించి రాసారు.
ఒక వ్యక్తి తన నిజమైన తండ్రిని వెతుకుతూ చివరకి తెలుసుకున్నాడా లేదా అనేది ఈ నవల థీమ్.
జంధ్యాల గారు "చంటబ్బాయ్ " సినిమా తీసే రోజుల్లో మల్లాది గారితో మీ నవలల్లో వెతుకులాట ఎక్కువగా ఉంటుంది అన్నారట. అది నిజమే ఉత్కంఠ కోసం నా కదలని ఆ కోణం లోనుంచి రాస్తుంటాను అని అన్నారు మల్లాది. ఈ నవల ఆ కోవకే చెందింది.
చివరి వరకు ఉత్కంఠ తో సాగుతుంది. మొదటి ఇరవై పేజీల లోనే హీరో (who is a doctor) కి తన తల్లిదండ్రులు తన యొక్క నిజమైన తల్లిదండ్రులు కాదు అని తెలుస్తుంది. అక్కడ నుంచీ చివరి దాకా అతని ప్రయత్నాలు , అతని జీవితం, అతని ప్రేమ ఇలా అన్ని విషయాలతో సాగుతుంది ఈ నవల.
కౌముది లో ఇక్కడ మల్లాది గారి "నవల వెనుక కధ" చదవచ్చు. :)
http://www.koumudi.net/Monthly/2019/j...
Sarath wrote: "నేను చివరగా చదివిన నవల మల్లాది గారి "అనగనగా ఒక నాన్న "
ఇంకేం చదివిన చదవక పోయినా కౌముది ఆన్లైన్ magazine లో మల్లాది గారి "ఇంకా ఉంది " కాలమ్ మాత్రం నెల నెలా చదవడం అలవాటు. జనవరి లో ఆయన ఈ నవల గురించి ర..."
'Anaganagaa oka nanna' naa favourite novels lo okati.
Koumudi magazine lo chala columns bavuntayi. Malladi gari 'navala venaka katha', aayana srimathi gari kathala column kooda bavuntayi.

Chala fast paced ga aapakunda chadivinche pustakam.
Sarath wrote: "Meeru Malladi Maro navala "Nivaali" chadivaaraa? Ananaganaga Oka Nanna meku nachinatlaithe Malladi maro navala "Nivaali" kuda meku nachutundi. Nenu chala kalam kindata chadivanu . Danilo Hero tana ..."
Aa book naa daggara undi kaani inthavaraku chadavaledu. Thank you for the recommendation. Ee yr lo chaduvutanu.

Hello All, chala rojulaindi group lo evaina posts chsui. Ela unnaru andaru ? Busy lifes !
Meeru evanna kotta books chadivite cheppandi. Recent gaa nenu 'Digambara Kavulu' chadivaanu. Next 'Brahmaneekam' by Chalam to-read list lo undi.
Hope to see your response.

Meeru evanna kotta books chadivite cheppandi. Recent gaa nenu 'Digambara Kavulu' chadivaanu. Next 'Brahma..."
Chaala telugu pustakalu gurinchi mee booklist n ikkada discussions chuse telusukunnandi :D

Pakudu Rallu by ravuri bharadwaja , the best telugu novel i have read so far.

నవీన్ గారి ' అంపశయ్య ' చదివాను. నవల శిల్పం చైతన్య స్రవంతి అయినప్పటికీ... రచయిత తను చెప్పదలుచుకున్న కథా వస్తువు ఈ శిల్పం లో ఇముడుతుంది అని విశ్వసించి, ఆ శిల్పం తాలూకా వెసులుబాటు ను వినియోగించుకుంటూ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని, రచనా కాలం నాటికే వేళ్లూనుకున్న దోపిడీ వ్యవస్థ ను వ్యతిరేకిస్తూ, తను నమ్మిన అభ్యుదయ భావాల వైపు ఎలా పయనించాలో గొప్పగా వ్యక్త పరిచారు.
ఈ నవల చదవ బోయే వారికి చిన్న సలహా, ప్రవేశిక, పీఠికల జోలికి పోకుండా, తిన్నగా నవల మొదలుపెడితే, పక్షపాతానికి లోనవ్వకుండ శిల్పాన్ని ఆస్వాదించవచ్చు...
-rn
rn_lakshminarasayya wrote: "అందరూ బాగున్నారా?
నవీన్ గారి ' అంపశయ్య ' చదివాను. నవల శిల్పం చైతన్య స్రవంతి అయినప్పటికీ... రచయిత తను చెప్పదలుచుకున్న కథా వస్తువు ఈ శిల్పం లో ఇముడుతుంది అని విశ్వసించి, ఆ శిల్పం తాలూకా వెసులుబాటు న..."

హలో, RN గారు,
నేను తెలుగు లో చదివిన పుస్తకాల్లో, కొంచెం reality ni hard hitting ga present చేసినవి , చాలా తక్కువ. నవీన్ గారు, వాస్తవాలకు చాలా దగ్గరగా వ్రాసారు.
అంపశయ్య ... Jan 2019 లో చదివా, మీ కామెంట్ చూసాక,
నా mobile notes లో ఇది దొరికింది.
"అంపశయ్య , 1960-70 మధ్య కాలం లో హైద్రాబాద్ లోని యూనివర్సిటీ లో చదువుతున్న ఒక యువకుడి కథ.
యవ్వన దశలో హాస్టల్లో చేరి విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థుల ఆలోచనలు, ఆదర్శాలు,అభిప్రాయాలు,ఆవేదనలు,అభదత్ర లు, ఆందోళనలు, ఉద్వేగాలను,కలలు,కన్నీళ్లు,కోరికలు గురించి అద్భుతం గా వ్రాశారు. "