Jump to ratings and reviews
Rate this book

ఇదండీ మహా భారతం [Idandi Maha Bharatam]

Rate this book
ఇదండీ మహా భారతం!

[మొగ్గా పువ్వూలేని, కాయా పండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల వికృతాల, వికారాల, కౄరత్వాల అబద్దాల, కట్టు కధల, పుక్కిటి పురాణాల పుట్ట!]

"తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి" - సామెత! గారెలు తిన్న వాళ్ళకి, వాటి రుచి తెలిసే ఉంటుంది. భారతం చదవని వాళ్ళు దాని రుచి కూడా చూడండి ఒక సారి!

పరిచయం - రంగనాయకమ్మ. పరిచయానికి ఆధారం:
1. వ్యాస మహా భారతానికి కె. ఎం. గంగూలీ చేసిన ఇంగ్లీషు వచనానువాదం - ''ది మహా భారత ఆఫ్‌ కృష్ణ ద్వైపాయన వ్యాసా'',
2. కవిత్రయం రాసిన "శ్రీమదాంధ్ర మహా భారతము",
3. పురిపండా అప్పలస్వామి గారి ''వ్యావహారికాంధ్ర మహా భారతం''

Unknown Binding

46 people are currently reading
385 people want to read

About the author

Ranganayakamma

73 books78 followers
Note: Before marriage, RN used her maiden surname ‘Daddanaala Ranganayakamma’ in her works, and after the marriage, she adopted the surname ‘Muppala’ as was the convention. After the separation, she stopped using the adopted surname and began to write without any surname: simply as ‘Ranganayakamma’

For Biography of Ranganayakamma visit: http://ranganayakamma.org/biography.htm

రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.

రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయింది.

రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.

తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరువాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
27 (45%)
4 stars
18 (30%)
3 stars
6 (10%)
2 stars
3 (5%)
1 star
6 (10%)
Displaying 1 - 3 of 3 reviews
2 reviews
May 11, 2021
ప్రకృతిలో మహిమలు ఉండవు , రీజన్ మాత్రమే ఉంటుంది. మీరు మహాభారతం చదివిన , చదవకపోయినా కూడా ఈ పుస్తకం చదువుకోవచ్చు.. ఇది అసలు మహాభారతం లో కథలు చెప్తూనే అందులో ఉన్న లోపాల్ని కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. తెలుగు రచయితలలో ఇవిడది ప్రత్యేకమైన శైలి. ఆవిడ రాతలు.. రాసే విధానం మహా అబ్దుతం. ఆవిడ రాసే విధానం , అది ప్రతి వ్యక్తి కూడా అర్థం అయ్యేలా చెప్పినా తీరు ఆశ్చర్యం , అబ్ధుతం ఆ పైన ఆనందం. ఎదైన ఒక విషయం గురించి తెలుసుకుంటే? దాని నుంచి నేర్చుకున్న జ్ఞానం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పుస్తకం మీరు చదివితే మీకు ఇప్పుడకి ఉన్న వివేకం మీద మీ వివేకం వెయ్యి రెట్లు ఎక్కువ పెరుగుతుంది అనడం లో అతిశయోక్తి లేదు. అంత అబ్దుతమైన పుస్తకం ఇది.
176 reviews10 followers
May 24, 2023
One of the best book by this author and is available at Chirukaanuka .com
Displaying 1 - 3 of 3 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.