Aruna Kumar Gadepalli2,876 reviews117 followersFollowFollowJuly 19, 2021రాయలసీమ ముఖ్యంగా, అనంతపురం ప్రాంతం భాష, స్థితిగతులను చక్కగా వివరించే నవల. పల్లె ప్రాంతాలలో ఆర్థిక, సమాజిక పరిస్థితులతో పాటు సగటు మనిషి పడే కష్టాలు, ఏళ్ళ తరబడి శోషణకు గురౌతున్న వారి గురించి వారి బాదల గురించి చెప్పే నవల.2021-published 2021-read bought-in-2021 ...more