Jump to ratings and reviews
Rate this book

నీళ్ళింకని నేల

Rate this book
కర్నూల్ వాసులైన పదమూడు మంది కథకులు సమాజంలోని భిన్న ప్రాంతాలనుండి వచ్చిన వారు
వారి వారి మూలాలు వేరైనా ఈ నీళ్లింకిన నేల పుస్తక ప్రచురణ సమయానికి కర్నూల్ వాసులు గా వున్నారు

కాల్పనికత అంత అబ్బదమనే విషయాన్నీ ఈ పదమూడు కథలు నిర్విద్ధంగా తిరస్కరిస్తున్నాయి
ఇందులో కథలులెంచుకున్న విషయాలన్నీ వాస్తవాలే

150 pages, Paperback

First published April 1, 2019

7 people want to read

About the author

కథా సంకలనం

1 book2 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
0 (0%)
4 stars
1 (100%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 of 1 review
Profile Image for Balu.
214 reviews24 followers
October 31, 2023
ఊట ఆగిన చెరువుల కథలు,
ఊపిరాగిన రైతుల కథలు,
సొంతవూర్లను వదిలి వెళ్లిన వలస కథలు,
ప్రకృతి సృష్టించే కరువుతో పాటు పాలకుల వికృతి సృష్టించిన కల్లోల కథలు..
రాయలసీమ కథల సంకలనం పేరుతో 13మంది కథకులు రాయలసీమ జీవితాన్ని ఆవిష్కరించిన వాస్తవ కథలు..
Displaying 1 of 1 review

Can't find what you're looking for?

Get help and learn more about the design.