మహా ప్రస్థానాలు,మైదానాలు రామాయణాలు,విషవృక్షాలు అమృతం కురిసిన రాత్రులు,అసమర్థని జీవయాత్రలు చదివిన చాన్నాళ్లకు అనుకోకుండా చదివిన పుస్తకం ఇది. A hidden gem.ఏడు తరాల కథని ఆద్యంతం, ఆసక్తికరంగా తెలుగు పాఠకుల ముందు ఉంచిన పుస్తకం.
కథ , కథనం ఇంత బావుండి పాపులర్ కాకపోవడం ఆశ్చర్యకరం!