Aruna Kumar Gadepalli2,927 reviews119 followersFollowFollowFebruary 1, 2017జ్ఞాపకాలు రాసేటప్పుడు రచయిత వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య వుండే రేఖను నులువరించడం కష్టం. ఈ పుస్తకం మాత్రం ఆసాంతం చదువరుల ఆసక్తిని చూరగొని చివరి పుట దాకా అ ఆసక్తిని నిలిపేలా వుంది. 2017-books-read 2017-published-books author-signed ...more