Jump to ratings and reviews
Rate this book

ಪ್ರಾರ್ಧನ [Prardhana]

Rate this book
This book is inspired from the book Fever written by Robin Cook. It's a struggle of a father who is a scientist and tries to save his daughter Prarthana from cancer.

280 pages, Paperback

First published January 1, 1986

2 people are currently reading
72 people want to read

About the author

Yandamoori Veerendranath

200 books634 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
24 (40%)
4 stars
22 (36%)
3 stars
10 (16%)
2 stars
3 (5%)
1 star
1 (1%)
Displaying 1 - 5 of 5 reviews
Profile Image for Bhargav.
10 reviews10 followers
September 12, 2020
Yandamoori Veerendranath gari novels nenu chadivindi 5 novels maatrame(Tulasi,Tulaseedalam,Abhilasha,Antharmukham,Dairy of Sharadha) and ippudu e Prarthana Chadivanu.

Kani Nenu baaga Connect ayina Characters Anni E novel lone unnayi like Saradaga untu navinche Shekaram Character okka ratrilo Upside down avvadam,Bhargav Character kooda Edo movies lo laga bigger than world lanti Character kakunda Chala Reality ga undi and Priya Character kooda Chala Baagundi.

Novel motham Vasumathi Character ki nenu connect avvakapoina,climax scene lo Aame Hospital bed paina Thanu Manasulo cheppukone maata maatram kantathadi pettisthundi.❤️

Kachitanga Chadavachu
This entire review has been hidden because of spoilers.
Profile Image for pustakamare.
86 reviews9 followers
April 10, 2025
ಪ್ರಾರ್ಥನ ಓದೋಕೂ ಮುಂಚೆ ಓದಿದಮೇಲೆ ಅರ್ಥ ಆಗ್ಲಿ ಅಂತ ಒಂದು ರೌಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೇದು. ಅನುವಾದ ಹೀಗಿರುತ್ತೆ ಅಂತ ಒಂದು ಕನಸು ಈ ಕಾದಂಬರಿ ತಗೊಳೋಕೆ ಮೊದಲು ಬಂದಿದ್ರೆ ಎರಡು ತಿಂಗಳು ಪುರಸೊತ್ತು ತಗೊಂಡು ಸೀದಾ ತೆಲುಗು ಕಲ್ತು ಯಂಡಮೂರಿ ಅವರ ತೆಲುಗಿನಲ್ಲಿ ಓದ್ತಾ ಇದ್ದೆ. ಪೂರ್ತಿ ಆಗ್ದೇ ಇರೋ ವಾಕ್ಯಗಳು, ಸಂಬಂಧವೇ ಇಲ್ಲದ ಪದಗಳ, ಹಾಳಾದ್ದು ಓದುವ ಹೊಡೆತ ಎಲ್ಲಾ ಸೇರಿ ಒಂದು ರೌಂಡು ತಲೆ ಕೆಡಿಸಿಕೊಂಡಿದ್ದು ಆಯ್ತು. ಬಾರೀ ಹಳೆದರಲ್ಲೇ ಈ ಅನುವಾದ ಆಗಿರೋದಕ್ಕೆ ಹೀಗೆ ಆಯ್ತೋ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ನೆಮ್ದಿಯಲ್ಲಿ ಓದೋಕೆ ಅಂತೂ ಆಗ್ಲಿಲ್ಲ.
Profile Image for Aravinthan ID.
145 reviews17 followers
May 6, 2015
Amazing Scientific thriller. It is a telugu novel translated into tamil.
Profile Image for Ravi N Murthy.
4 reviews
Read
May 17, 2016
how relationship matters in everyones life.. this book gives the scientific touch to the relations.
Profile Image for Rajesh CNB.
122 reviews6 followers
April 5, 2017
నేను ప్రస్తుతం సిద్ధార్థ ముఖర్జీ వ్రాసిన "ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మ్యాలడీస్" అనే పుస్తకాన్ని చదువుతున్నాను. క్యాన్సర్ కు సంబంధించిన పుస్తకం. ఒక రకంగా చెప్పాలంటే అది క్యాన్సర్ జీవిత చరిత్ర. దానిలోని విషయాలను చర్చిస్తూ ఉండగా నా మిత్రులొకరు ఈ పుస్తకాన్ని సూచించారు. వారి సూచనకు కృతజ్ఞుడిని.

రాబిన్ కుక్ వ్రాసిన "ఫీవర్" ఆధారంగా ఈ కథను రూపొందించానని, యండమూరి పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని నేను చదవలేదు. విషయ వ్యాప్తిలో పైన చెప్పిన ఎంపరర్ పుస్తకాన్ని మించింది ఇంకొక్కటి ఉండదు. కానీ యండమూరి గారు అంత వ్యాప్తినీ కొద్ధి పేజీలలో సాధించారు. క్యాన్సర్ వ్యాధికి మందును కనుగొనే సిద్ధాంతాల నడుమ జరిగే ఒక సంఘర్షణను చక్కగా వివరించారు.

ఈ విషయ సంబంధమై నేను చదివిన మరో పుస్తకం సింక్లేయిర్ లూయిస్ వ్రాసిన "ఆరోస్మిత్". ల్యాబ్ లో పరిశోధనలు చేస్తూ మందులను కనుగొనే డాక్టర్లకీ, మందులను ప్రెస్క్రిబ్ చేస్తూ క్లినికల్ ప్రాక్టీసు చేసే డాక్టర్లకీ, మెడికల్ రీసెర్చ్ చేసే పరిశోధనాలయాలను నిర్వహించే డాక్టర్లకీ జరిగే యుద్ధం గురించి వ్రాసిన పుస్తకం. విషయ వ్యాప్తిలో అంత లోతుగా వెళ్లక పోయినా, నాయుడు, చంపాలాల్, శంకర్లాల్ పాత్రలద్వారా ఈ విషయాన్ని పాఠకులకు సమర్థవంతంగా చర్చించి కనులు తెరిపించ గలిగారు.

ఇక వసుమతి, ప్రియల పాత్రల ద్వారా ప్రేమకు మరొక నిర్వచనం చెప్పారు. రవూఫ్ పాత్ర చాలా నచ్చింది. పక్కా విలన్. శేఖర్ పాత్ర, అతడు తన అంగవైకల్యాన్ని దాటి ఎదిగిన వైఖరి, ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించాయి. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో ఒక ల్యాబ్ లో అత్యంత వత్తిడి ఉన్న పరిస్థితుల్లో క్యాన్సర్ కణాన్ని సృష్టించి, ఇమ్యునో థెరపీ ద్వారా క్యాన్సర్ కు మందు కనుక్కోవడం, సినిమాటిక్ గా అనిపించినా, ఊహించని విజయం సాధించి, ప్రార్థనను బ్రతికించుకున్న తండ్రిగా, ఒక శాస్త్రజ్ఞునిగా, నోబెల్ బహుమతి విజేతగా, భారత దేశపు ఉత్తమ వ్యక్తిగా, భార్గవ మనకు ఆనందాన్ని, విస్మయాన్ని పంచుతాడు.

బ్రతికితే శేఖర్ లాగానో, భార్గవ లాగానో బ్రతకాలనిపిస్తుంది. వసుమతి లేక ప్రియ లాంటి భాగస్వామితో జీవితం గడపాలనిపిస్తుంది. కథను మళ్ళి మళ్ళి నెమరువేసుకోవాలి అనిపించేలా వ్రాసారు. కమర్షియల్ రచయితగా తనకున్న లిమిటేషన్స్ ని ఒప్పుకోవటంలో ఉదాత్తమైన స్వభావాన్ని కనపర్చినా, చదువరులపై ఉన్న చిన్నచూపు కొంత వ్యక్తమై నాకు కొద్దిగా బాధ కలిగింది.

ఎటువంటి కథా వస్తువుని అయినా ఇమ్మెర్సింగ్ గా చెప్పగలిగే చేవని పెంపొందించుకోవటం రచయితగా మీ బాధ్యత. మీ ఓటమి, మా ఓటమి. మీ గెలుపు చూడగలుగుతాననే ఆశ నాలో ఎన్నటికీ చావదు. మరి నెక్స్ట్ నవల ఎప్పుడు?
Displaying 1 - 5 of 5 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.