This book is the translation work of Randy Pausch with the same title in English - "The Last Lecture". I read this book to see the level of translation. The translation makes one enjoy with the same level of feeling as of English.
ఈ పుస్తకం ఆంగ్లంలో ఇదే పేరుతో ప్రచురించబడి బాగ ప్రాచుర్యం పొందిన పుస్తాకిని తెలుగు అనువాదం. మొదటగా నేను ఆంగ్లంలో ఈ పుస్తకం చదవటం జరిగింది. తెలుగులో ఎలా అనువాదం జరిగిందో తెలుసుకోవటానికి ఈపుస్తకం చదివాను. కొన్నిచోట్ల తప్ప అనువాదం బాగా వుంది, బహుషా ఆంగ్ల పదాలు అలాగే తెలుగులోకి రాయటం వల్ల కావచ్చు. చదవతగ్గ పుస్తకం.