Telugu Readers discussion

Molakala Punnami
This topic is about Molakala Punnami
15 views
Store Room/Group reads > BOTM - April, 2019 - Molakala Punnami

Comments Showing 1-5 of 5 (5 new)    post a comment »
dateDown arrow    newest »

Priya (priyachennareddy) | 298 comments Mod
Discussion thread for April, 2019 group read.

Molakala Punnami
Molakala Punnami by Vempalli Gangadhar


Priya (priyachennareddy) | 298 comments Mod
ఇది 13 కథల సంకలనం. దీనికి వేంపల్లి గంగాధర్ గారికి సాహిత్య అకాడెమీ యువ పురస్కార్ అవార్డు వచ్చింది.

ఈ పుస్తకానికి ముందు మాట వ్రాసిన గుంటూరు శేషేంద్రశర్మ గారి మాటల్లో......

సమాజాన్ని మరమ్మతు చేయగలిగే శక్తీ ఈ కథలకుంది.
సమకాలీన సమాజానికి అడ్డం పట్టే వీటితో నేను ఏకీభవిస్తున్నాను.
సీమ గుండె చప్పుడు ఈ కథల్లో ప్రతిధ్వనిస్తుంది. వినండి.....
- గుంటూరు శేషేంద్రశర్మ


Priya (priyachennareddy) | 298 comments Mod
I ordered my book late, so I am still waiting for my copy. What about you? Did anyone read this?


message 4: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (last edited May 04, 2019 02:37PM) (new) - rated it 4 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
ఈ రోజే చదవడం మొదలు పెట్టాను . యామయ్య సామి గుర్రం ,శిల బండి కథలు చదివాను . కడప యాస, కథనం బావున్నాయి. చూద్దాం , రోజుకొకటి చదువుదాం అని అనుకుంటున్నా.

ఎవరన్నా చదవాలనుకుంటే - http://www.sathyakam.com/pdfImageBook...


message 5: by Sarath (new)

Sarath | 14 comments thank you for the link Vamsi Garu.


♛ ѶaɱՏ¡ wrote: "ఈ రోజే చదవడం మొదలు పెట్టాను . యామయ్య సామి గుర్రం ,శిల బండి కథలు చదివాను . కడప యాస, కథనం బావున్నాయి. చూద్దాం , రోజుకొకటి చదువుదాం అని అనుకుంటున్నా.

ఎవరన్నా చదవాలనుకుంటే - http://www.sathyakam.com/p..."



back to top