Telugu Readers discussion

విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు [Vishnu Sharma English Chaduvu]
16 views
Store Room/Group reads > BOTM - Dec,2018 : విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు

Comments Showing 1-9 of 9 (9 new)    post a comment »
dateDown arrow    newest »

message 1: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (last edited Nov 30, 2018 07:22AM) (new) - rated it 2 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Place holder for - December Month group read discussions .


message 2: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
I started reading this and completed 25%. So far, not great. I hope it gets better.


message 3: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (last edited Dec 16, 2018 01:39PM) (new) - rated it 2 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
నేను చదవడం అయిపోయింది. This is going to be my first and last book from Viswanatha garu. Not a great one. శ్రీ శ్రీ అభిప్రాయం లో ఐతే విశ్వనాథ గారి రచనలు.
-----------------------------------------------------------------------------
వెయ్య పడగలు
లక్ష పిడకలు
లక్క పిడతలు
కాగితపు పడవలు
చాదస్తపు గొడవలు


message 4: by Siva (new) - added it

Siva (samba_siva) | 108 comments I started reading... Completed almost 20%. Not satisfied till now


rn_lakshminarasayya | 39 comments I've completed this ...
But dint knew that discussion is going on...


message 6: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new) - rated it 2 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
@RN : Did you like the book, whats your experience ? Please share your views .


rn_lakshminarasayya | 39 comments చాలా బాగుంది...
పుస్తకం 60 శాతం చదివే వరకు నాకసలు ఉద్దేశ్యం బోధపడలేదు....
అసలు ఎంటీ గొలంతా అనిపించింది...
విశ్వనాథ వారి పుస్తకాన్ని విచారించి సమీక్షించే టంత బాషా , విషయ పరిజ్ఞానాలు మనకు లేక పోయినా... ఇందులో ఆ నాటి విద్యా విధానాల్లో చోటు చేసుకున్న పాశ్చాత్య ప్రభావాలను కూలంకషంగా చర్చించారు...
వీడు వీడి అతిశయం ఎంటి ఇలా వాగుతున్నాడు అనుకోకండి...
ఊరక రారు మహానుభావులు అన్నట్టు... ఒక్క అక్షరం అదనంగా రాసినా దేశ ద్రోహమే అన్న ఆరుద్ర గారి కాలం లోని వారు మన విశ్వనాథవారు... వీలైతే పూర్తిగా చదవమని మనవి...


rn_lakshminarasayya | 39 comments Like ఆ Dislike ఆ అన్నవిధంగా చూసేకంటే... పుస్తకం చివరికి వెళ్లే కొద్దీ బాగా enjoy చేశానని ఒప్పుకోవాలి...
తెలుగు medium చదివిన వాళ్ళకి, లేదా తెలుగు వ్యాకరణం గుర్తున్న వాళ్ళకి బాగా connect అవుతుంది...


rn_lakshminarasayya | 39 comments మిగతా చదివిన వారెవరైనా వారి అనుభవాలను చెప్పగలరు


back to top