Telugu Readers discussion

18 views
Buddy Reads and Challenges > BR - అసమర్ధుని జీవయాత్ర [Asamardhuni Jeevayatra]

Comments Showing 1-20 of 20 (20 new)    post a comment »
dateDown arrow    newest »

message 1: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Place Holder for - అసమర్ధుని జీవయాత్ర


message 2: by Siva (new)

Siva (samba_siva) | 108 comments Vamsi, Book dheni gurunchi


message 3: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Hi Samba, full story naku teliyadu, kani "This is the first psychological novel in Telugu literature" ani antaru. Kinda lines chadivaka konchem interest anipicnindi .

Am planning to read it in August.

" ఇంతమంది మేధావులున్నారు గదా

ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం

తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు ?

ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం

వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు

నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు?



ఈ యుద్దాలు, ఈ నాశనాలు, భాదలు,

తాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా?

అంతా సుఖంగా బతుకుతారుగా !

వాళ్లీ విధంగా ఆలోచించారు"



జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో

వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి

సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు.



ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో

పిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు"


message 4: by Siva (new)

Siva (samba_siva) | 108 comments Looks interesting... i will join you in August


message 5: by Mahendra (new)

Mahendra Madavaram | 68 comments ♛ ѶaɱՏ¡ wrote: "Hi Samba, full story naku teliyadu, kani "This is the first psychological novel in Telugu literature" ani antaru. Kinda lines chadivaka konchem interest anipicnindi .

Am planning to read it in Au..."



interesting !


message 6: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (last edited Jul 27, 2018 02:44PM) (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
సాంబ, బుక్ గురించి అడిగారు కదా! మీ కోసమే ...
+++++++++++++++++++++++++++++++++++++
శ్రీ త్రిపురనేని గోపీచంద్‌ గారు తాము తొలికథ రాసిన (1928) పదేళ్ళకి గాని తొలి నవల రాయలేదు. 'అసమర్థుని జీవయాత్ర' ఆయన రెండో నవల. దీని రచనాకాలం (1945-46). ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు సాహిత్యాను బంధాలలో ధారావాహికగా వెలువడింది. ఈ నవలని శ్రీ గోపీచంద్‌ 'ఎందుకు? ఎందుకు?' అనే ప్రశ్న నేర్పినందుకు తమ తండ్రిగారైన (తెలుగునాట పేరుమోసిన హేతువాది, నాస్తికుడు, కులమతాలని చీల్చి చెండాడినవాడు మూఢనమ్మకాలమీద నిర్విరామంగా సంగ్రామం సాగించి పేరెన్నికకన్న) శ్రీ రామస్వామి చౌదరిగారికి అంకితం ఇచ్చారు.

అంతరిస్తున్న జమీందారీ వ్యవస్థ, అప్పుడప్పుడే స్థిరపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ - ఈ రెండింటి సంఘర్షణలో ఒక అపురూపమైన సందిగ్ధ మనస్తత్వాన్ని సంతరించుకున్న సీతారామారావు ఇందులోని కథానాయకుడు.

ఈ నవల తెలుగునేలలో మొలకెత్తి మానుగా ఎదిగింది. అప్పటి మన పల్లెటూళ్ళు, మానవ సంబంధాలు ఇందులో మనకి తారసపడతాయి. ఆస్తి, అంతస్థులు తమ వికృతరూపంలో మనకి సాక్షాత్కరిస్తాయి. వీటికి ఈ నవల అద్దం పట్టింది.

జమీందారీ వ్యవస్థ ఎలా బీటలు వారుతుందో, మన సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు ఎలా నాటుకుంటున్నాయో వివరించారు శ్రీ గోపీచంద్‌. నవల 'కనీసం ఒక తరం జీవితాన్ని అయినా కళ్ళకు కట్టాలి' అంటారు సాహితీవేత్తలు. ఈ నవల ఈ పని చేసిందనీ, మన జీవితాలని మనకి ఎరుక పరిచిందనీ చెప్పవచ్చు. ఈ పని చేసింది కనుకనే ఈ నవల ఇంకా నిలబడి ఉంది.

ఈ నవలలోని కాథానాయకుడు ధీరలలితుడూ, ధీరోదాత్తుడూ, సకల గుణాభి రాముడూ కాదు. అంతర్ముఖుడు. గోరంతలు కొండంతలు చేస్తాడు. పరిసరాలని పట్టించుకోకుండా ఊహాలోకాలలో తేలిపోతూ ఉంటాడు. ఇతడు ఊహాశాలి. అంతేగాదు, ఉన్మత్తుడు కూడా. దీనికి దాఖలాలు ఈ నవల పొడుగూతా మనకి తారసపడతాయి. అన్నింటికంటే తిరుగులేని సాక్ష్యం అసమర్థుని అంతిమయాత్రే. అది భీభత్సరస ప్రధానం. పిశాచగణ సమవాకారం. మానవ మనుగడలోని కీలక అంశాలని శ్రీ గోపీచంద్‌ చాలా ఒడుపుగా మనకు విశదపరిచారు.

'అసమర్ధుని జీవయాత్ర' తెలుగులో మనో వైజ్ఞానిక నవలగా పేరుపొందింది. సీతారామారావు పాత్ర విచ్చిన్నమౌతున్న వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది.


message 7: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
This is a small book with 124 pages and we can easily finish in one or two sittings.


message 8: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
♛ ѶaɱՏ¡ wrote: "This is a small book with 124 pages and we can easily finish in one or two sittings."

In that case, I can join the BR.
Eppudu start chestunnaru?


message 9: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Nenu already start chesanu. Meeru join avvadame alasyam.

Alasyam amrutham Visham :)


message 10: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
ముందే చెప్తున్నా ! బుక్ నచ్చకుంటే అన్ను తిట్టుకోవద్దు :D . మనిషి మానసిక స్థితిని, మార్పుని analyze చేసే బుక్స్ నాకు ఎప్పడు ఇష్టమే.


message 11: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
i finished reading it a couple of months ago.. its a book of bitter truths.. some are too hard to digest..felt like a real time version of son of satyamurthy movie..


message 12: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టటం, ఆపేయటం ఒకే రోజులో అయిపోయింది. నేను చదివిన 30 పేజీల్లో అసమర్థుడు తండ్రి చనిపోయాక చిన్నతనంతో తెలియక అపాత్ర దానం చేశాడు అనుకున్నా, వయసు వచ్చాక కూడా అప్రయోజకుడిగా ఉండటం అజ్ఞానం, అవివేకం అనిపించింది. అతను వేసే కొన్ని ప్రశ్నలు మంచివే కానీ అతను తను చేసే పనులను గాని తనని తాను కానీ ప్రశ్నించుకోవటం గానీ చెయ్యలేదు. తను వేసే ప్రశ్నలకు జవాబు వేతకాలని ప్రయత్నించలేదు.

నేను చాలా వరకు పుస్తకాలని entertainment కోసం చదువుతాను. ప్రస్తుతం నాకు ఉన్న ఆలోచనా పద్దతికి ఇలాంటి అసమర్ధున్ని అర్థం చేసుకునే శక్తి లేదు. కాబట్టి ఇప్పటికి ఈ పుస్తకం చదవటం ఆపేసాను. ఇంకో పదేళ్ల తరువాత మళ్లీ చదవటానికి ప్రయత్నిస్తాను.


message 13: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Harish wrote: "i finished reading it a couple of months ago.. its a book of bitter truths.. some are too hard to digest..felt like a real time version of son of satyamurthy movie.."

Yeah Harish, Only the difference is S/0 Satyamurthi is Samardhudu and Sitaramarao is Asamardhudu.


message 14: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (last edited Aug 22, 2018 01:24PM) (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Priya wrote: "ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టటం, ఆపేయటం ఒకే రోజులో అయిపోయింది. నేను చదివిన 30 పేజీల్లో అసమర్థుడు తండ్రి చనిపోయాక చిన్నతనంతో తెలియక అపాత్ర దానం చేశాడు అనుకున్నా, వయసు వచ్చాక కూడా అప్రయోజకుడిగా ఉండటం అ..."

@ ప్రియా గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈ బుక్ కొన్ని ఇయర్స్ క్రితం ఐతే ఖచ్చితంగా నేను చదవగలిగే వాడిని కాదు, ఒక వేళ చదివిన అర్ధం అయ్యేది కాదేమో !


message 15: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
♛ ѶaɱՏ¡ wrote: "Harish wrote: "i finished reading it a couple of months ago.. its a book of bitter truths.. some are too hard to digest..felt like a real time version of son of satyamurthy movie.."

Yeah Harish, O..."


disagree.. i dont think the lead is asamarthudu.. the character appeals more than what it actually appears..


message 16: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Harish, by mistake mee comment delete aindi :(


message 17: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Harish wrote: "♛ ѶaɱՏ¡ wrote: "Harish wrote: "i finished reading it a couple of months ago.. its a book of bitter truths.. some are too hard to digest..felt like a real time version of son of satyamurthy movie.."..."

@Harish, మీకు ఎందుకలా అనిపించింది! గోపిచంద్ గారు ఈ charecter ని అసమర్థుని గానే present చేశారు. So, many examples ఉన్నాయి. మీకు టైం దిరికినపుడు , please write more.. happy to read your point of view.


message 18: by Deleep95 (new)

Deleep95 | 37 comments I agree with harish, sitaramarao ni purtiga asamarthudu analem.


message 19: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
the character cannot understand the material pleasures of this world.. he is an idealist who is a misfit in the society..
yes, the author presented him like that, but i think we need read between the lines..


message 20: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Ayyo, meeku naku chala opposite ga ardham ainattu unnadu Sitaramarao.

He is an idealist only in thoughts not in actions. He is used to some materiel pleasures like "Roju poddunne gaju glass tho tea/cofee tagadam" etc.

I should try to write my analysis on this character :)


back to top