Telugu Readers discussion

26 views
Fun/Games > అంత్యాక్షరి : పదాలు మాత్రమే

Comments Showing 1-50 of 99 (99 new)    post a comment »
« previous 1

message 1: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
ఈ గేమ్ మనందిరికి తెలిసిన అంత్యాక్షరి లానే, కాకపోతే పాటల బదులు పదాలు రాయాలి.
ఒకరు పోస్ట్ చేసిన పదంలో చివరి అక్షరంతో తరువాతి పదము మొదలవ్వాలి.
తెలుగు పదాలు మాత్రమే వాడాలి.
తెలుగు లో టైపు చేసినా లేక ఇంగ్లీష్ టైపు చేసినా పర్వాలేదు, కానీ తెలుగు ఉఛ్చారణలో చివరి అక్షరంతో మొదలైతే చాలు.

ఒకసారి పోస్ట్ చేసాక కనీసం మరో ఇద్దరు పోస్ట్ చేసే వరకు వేచి ఉండండి.


message 2: by Siva (new)

Siva (samba_siva) | 108 comments 👍👍👍


message 3: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
ఉదాహరణ కి నేనే మొదటి రెండు పదాలు రాస్తున్నాను.

తెలుగు


message 4: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
గుడి


message 5: by Siva (new)

Siva (samba_siva) | 108 comments ఇక్కడ "డి" తో మొదలు పెట్టాలా లేక "డ" తో మొదలయ్యే ఏ పదమైనా పరువాలేదా..


message 6: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
Samba wrote: "ఇక్కడ "డి" తో మొదలు పెట్టాలా లేక "డ" తో మొదలయ్యే ఏ పదమైనా పరువాలేదా.."

'డి' తో మొదలు పెట్టగలిగితే మంచిది. చివరి అక్షరంతో పదాలు లేని/దొరకని పరిస్థితుల్లో గుణింతం మార్చినా పర్వాలేదు.


message 7: by Siva (new)

Siva (samba_siva) | 108 comments Priya wrote: "గుడి"

డబ్బు


message 8: by Sarath (new)

Sarath | 101 comments బుంగమూతి


message 9: by Deleep95 (new)

Deleep95 | 37 comments thimiram


message 10: by Sarath (new)

Sarath | 101 comments రంజకము


message 11: by Siva (new)

Siva (samba_siva) | 108 comments ముత్యం


message 12: by Sarath (new)

Sarath | 101 comments త్యజించుట


message 13: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
టపాసు


message 14: by Siva (new)

Siva (samba_siva) | 108 comments సుడిగుండం


message 15: by Deleep95 (new)

Deleep95 | 37 comments Danka


message 16: by Sarath (new)

Sarath | 101 comments కారుట


message 17: by ♛ ѶaɱՏ¡ (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
టమాటో


message 18: by Siva (new)

Siva (samba_siva) | 108 comments టోపి


message 19: by ♛ ѶaɱՏ¡ (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
పిచ్చుక


message 20: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
కవిత


message 21: by Siva (new)

Siva (samba_siva) | 108 comments తపన


message 22: by Sarath (new)

Sarath | 101 comments నది


message 23: by ♛ ѶaɱՏ¡ (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
దిక్కులు


message 24: by Deleep95 (new)

Deleep95 | 37 comments lukalukalu


message 25: by Sarath (new)

Sarath | 101 comments లుంఠాకము


message 26: by Siva (new)

Siva (samba_siva) | 108 comments ముఖ్యం


message 27: by Sarath (new)

Sarath | 101 comments ఖ్యాతి


message 28: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
thikka


message 29: by Siva (new)

Siva (samba_siva) | 108 comments కపోతం


message 30: by Deleep95 (new)

Deleep95 | 37 comments thanthri


message 31: by Sarath (new)

Sarath | 101 comments త్రిశూలం


message 32: by Siva (new)

Siva (samba_siva) | 108 comments లంఖణం


message 33: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
narakam.


message 34: by Sarath (new)

Sarath | 101 comments కంసాలి


message 35: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
లిపి


message 36: by Sarath (new)

Sarath | 101 comments పిట్ట


message 37: by Deleep95 (new)

Deleep95 | 37 comments Tamuku


message 38: by Sarath (new)

Sarath | 101 comments కుమ్ముట


message 39: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
టక్కరి


message 40: by Sarath (new)

Sarath | 101 comments రివాజు


message 41: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
Sarath wrote: "లుంఠాకము"

ఈ పదానికి అర్థం ఎంటి?


message 42: by Sarath (new)

Sarath | 101 comments priya garu.. లుంఠాకము అంటే కాకి...

అది కాకుండా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి...

అన్యభృత్తు, అరిష్టము, అళి, ఆత్మఘోషము, ఆళ్లకోస, ఏకదృష్టి, ఏకాక్షము, కంటకము, కటఖాదకము, కరటము, కా(క)(గ)ము, కారవము, కృష్ణము, కృష్ణశకుని, గుమికాడు, చలాచలము, చిరజీవి, దివాటనము, దీర్ఘాయువు, ద్వికము, ధూంక్ష్ణ, పరభృత్తు, పర్వి, పికవర్ధనము, పిశునము, ప్రత్యులూకము, ప్రాతర్భోక్త, బలిపుష్టము, బలిభుక్కు, మహానేమి, మౌకలి, యమదూత, యమరాడ్దూత, రతజ్వరము, లుంఠాకము, వాయసము, శ్రావకము, సకృత్ప్రజము, సూత్రి.


message 43: by Sarath (new)

Sarath | 101 comments andhrabharati.com

👆ee site lo telugu padalu ki paryaya padaalu anni dorukutayi .. nenu andulo nundi copy chesa..


message 44: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
జుగుప్స


message 45: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
Thanks Sarath


message 46: by Priya (new)

Priya (priyachennareddy) | 298 comments Mod
Sarath wrote: "priya garu.. లుంఠాకము అంటే కాకి...

అది కాకుండా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి...

అన్యభృత్తు, అరిష్టము, అళి, ఆత్మఘోషము, ఆళ్లకోస, ఏకదృష్టి, ఏకాక్షము, కంటకము, కటఖాదకము, కరటము, కా(క)(గ)ము, కారవము, కృష్ణము..."


బాబోయ్! కాకి కి ఇన్ని పర్యాయ పదాలా!

Thank you.
BTW, just addressing me as Priya is fine.


message 47: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
continue the game


message 48: by ♛ ѶaɱՏ¡ (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
జుగుప్స -> సారంగి


message 49: by Siva (new)

Siva (samba_siva) | 108 comments గిరాటు


message 50: by Harish (new)

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
టపోరీ


« previous 1
back to top