What do you think?

శప్తభూమి
శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.
ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.
- బండి నారాయణస్వామి

- GenresHistory
258 pages, Paperback
First published December 1, 2017
About the author
Bandi Narayanaswamy
2 books5 followersBandi Narayanswamy is a Telugu writer, novelist and a teacher. He won the Sahitya Akademi Award in 2019 for his novel Saptabhoomi. He published the novel in 2017 and got the Telugu Association of North America Award for the same.
He was born on 3 June 1952 in Anantapur to an agricultural family. He studied at the PG Center in Sri Venkateswara University.
After completing his education, he worked as a teacher for various government primary and high schools in remote villages.
His other novels are Rendu Kalala Desam, Meerajyam Meerelandi and Gaddalaadatandayi.

Ratings & Reviews
Friends & Following
Create a free account to discover what your friends think of this book!
Community Reviews
Displaying 1 - 13 of 13 reviews
August 28, 2021
The Telugu review of this book follows the English.
The Modernist, Marxist poet Sri Sri wrote in his poem titled 'Desha-Charitralu'/'Histories of Nations': What makes one proud/ In any country’s history ?/ The story of mankind/ Is nothing but of slavery. And this, the novel asserts with little hesitation. Set in the arid villages of Rayalaseema, it charts the bloodied hierarchy of the social order. It recollects not the histories of kings, poets, and priests but of common folk. Hunters, shepherds, potters, and prostitutes. Sri Sri in the same poem cries: "In the Civilisation of the Nile, ask 'how lived the common man?' In the building of the Taj Mahal, who carried the blocks of stones?" And Narayanaswamy does exactly that. He depicts the triangular love story between three Kurubas, the shepherd caste in the Deccan, portrays the predatory monarchical pangs of lust that befalls a courtesan, Padmasani. The novel conjures the terrible fight between a Mangali (a barber) and an invasive army of a neighbour estate. The author who is unequivocal in his alignment with the poor and oppressed, bats not an eye lid in describing the dirty: erotica, blood, and ignorance. What explodes the reader is the novelist's inventiveness; he is Gramsci's Organic Intellectual - full of original metaphors and imagery. Who ever thought of choosing the scent of onion/garlic (using the Rayalaseema words erragadda/tellagadda for them) to be the canvas on which to set the love story in Anantapur? And Rayalaseema, there alone he earns all our heart. A subaltern region in the world of regions! But remember the Rayas who are anyways gone by now are irrelevant. Irrelevant are also the Nizam, Hyder Ali, or the Peshwas; and that is so deeply impressive! The historical accuracy. It is a world of palegars and an entire universe of thirsty workers and toilers below them. On the count of historical veracity - the novel reminds us of bare truths that have been so maligned that one needs to bother to state them. For example, "The duty of a soldier is of course to defend one's country but another task at hand for him is the razing of the other's land" or this: "Human society has defined the woman's aberration having set the male body as the standard." This book obviously is a great addition to the progressive's bookshelf.
---
మహాకవి శ్రీ శ్రీ 'దేశ చరిత్రలు' కవిత కు నిదర్శనమే ఈ నవల. ఆ కవిత లో శ్రీ శ్రీ అన్న ఈ మాటలనే రచయిత తన కవితా సృష్టిలో ప్రతిబిమ్బింప చేస్తాడు: నైలునదీ నాగరికతలో/ సామాన్యుని జీవన మెట్టిది?/ తాజమహల్ నిర్మాణానికి/ రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?|| 18వ శతాబ్దం రాయలసీమలో చోటుచేసుకొనే ఈ కథ నాటి (బహుశా నేటి) కుల, వర్గ, తరగతి అంశాల చే పీదిమ్పబడే ఒక సంప్రదాయ సమాజానికి దర్పణం. ఇందులో రాజుల, కవుల, తార్కికుల చరిత్రల బదులు గొల్ల, మంగలి, కుమ్మరి, బోయ, వేశ్య వ్యక్తుల సంఘాల పరిస్తితులను పరిశీలిస్తాడు నావలికుడు. ఉదాహరణకు ఒక కురుబ పడుచు చుట్టూ జరిగే ఒక ప్రేమగాథ, ఇద్దరు మగ కురుబ వీరుల మధ్య జరిగే ప్రతీకార గాథ మనం చూడగలము. ఒక దొర కామంతో పద్మసాని అనే ఒక దేవదాసి మీద విసిరే పంజా ఒక కథావస్తువు. ఎంతో నగ్నమైన రక్తపాతంతో ఒక మంగలి ఒక విదేశీ సైన్యాన్ని ఎదిరిస్తూ చేసే ప్రదర్శన ఎంతో కోలాహలంతో వర్ణిస్తాడు కథకుడు. కథలో వికారం వీరంగం చేస్తుంది - శృంగారం, హింస, అంధకారం సమగ్ర భాగాలు. పాఠకులను అబ్బురుపరిచేది రచయితా యొక్క నవీన సృష్టి, అలంకారాలు. 'ఎర్రగడ్డ'/'తెల్లగడ్డ'ల వాసన తో ఇది వరకు ప్రేమకథలు చెప్పబడ్డాయా? రాయలసీమను నేపథ్యంగా మలవడమే ఒక గొప్ప విషయం; కనీ రాయలు లేరు. రాయలే కాదు అప్పట్లో పరిపాలించిన నిజామ్లు, పేష్వాలు, హైదర్ అలి కూడా సూక్ష్మమైన పాత్రలే పోషిస్తారు. ఇది పాలెగాళ్ళ ప్రపంచం. పాలేగాళ్ళ కింద అనిచివేయబడుతున్న ప్రజల ప్రపంచం. మనం తరచూ చరిత్ర పట్ల ఇంత కచ్చితమైన దృష్టి చూడము. మరొక విషయం: కొన్ని స్పష్టమైన సత్యాలను అతి సరళంగా రచయితా ఈ నవలలోకి తీసుకొచ్చాడు. అవి మనకు తెలియవని కాదు. మనం గుర్తించడానికి సిద్ధంగా లేమని. "పురుషుని శరీర ఆకృతిని కొలమానంగా నిర్ణయించి మాత్రమే స్త్రీ శరీర ఆకృతికి వస్త్రధారణ నిర్ణయించింది మానవ సమాజం." "పొరుగు రాజ్యాన్ని కొల్లగొట్టడం కూడా సైనికుని విధి."

August 31, 2021
ఈ చారిత్రక నవల రాయలసీమ (ముఖ్యంగా, ప్రస్తుత అనంతపురం పరిసర ప్రాంతాల) గురించి తెలుపుతుంది. ఇందులో పాత్రలు కొన్ని చారిత్రకంగా ప్రాముఖ్యం పొందినవైతే, ఇంకొన్ని ఆ నాటి జీవనవిధానం ముఖ్యంగా సామాన్య మరియు బడుగు వర్గాలకు చెందిన వారియొక్క జీవితాల గురించి వివరిస్తుంది అలాగే అప్పట్లో ఉన్న సామాజిక వర్గాల గురించి, వివిధ సంప్రదాయాల గురించి అలాగే కట్టుబాట్ల గురించి చక్కగా వివరించారు.
May 30, 2020
ఇది కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన నవల. పద్దెనిమిదవ శతాబ్దంలో రాయలసీమ చారిత్రక నేపథ్యం లో చిత్రీకరింపబడిన నవల. హండే రాజు సిద్ధరామప్పనాయుడి పరిపాలనా కాలం లో అనంతపురం సంస్థానంలో ఈ కథనాన్ని రూపొందించారు. ఇందులో సిద్ధరామప్పనాయుడు లాంటి కొన్ని పాత్రలు చరిత్రలో దాఖలైన పాత్రలైన, చాలామాటుకు ముఖ్యమైన పాత్రలన్నీ కాల్పనిక పాత్రలే. చారిత్రక సంఘటనలు, దాఖలాలు ఆధారంగా ఈ పాత్రలు కల్పింపబడినాయి.
అప్పటి రాయలసీమ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ, ఆచారాలన్నీ ఈ నవల లో పాత్రలుగా, సంఝటనలుగా, వర్ణనలుగా కనిపిస్తాయి. ఇందులో హింస లైంగిక దౌర్జన్యాలు, చిన్న పిల్లని చితి లో వెయ్యడం వంటి చాలా భీకరమైన సన్నివేశాలతో పాటు ఉదార స్వభావం ఇంకా వీరత్వం కూడా చాలా కనబడుతుంది. ముఖ్యంగా పద్మసాని అనే వేశ్య, వీరశైవ సంప్రదాయంలో ఉన్న నిడుమామిడి స్వామి, అద్వైతం బోధించే తిక్కస్వామి పాత్రలు నాకు చాలా బాగా నచ్చాయి.
ఈ నవల బిల్లే ఎల్లప్ప అనే పాత్ర తో మోదలవుతంది ఇంకా అంతిమ ఘట్టం కూడా ఆ పాత్రదే. కానీ ఇందులో ఒక ప్రధానమైన పాత్ర అంటూ ఇంకా ప్రథానమైన కథాంశం అంటూ ఒకటి లేదు. దీన్ని ఆ కాలపు అనేక ముఖాలు కలిగున్న రాయలసీమ కథ ఇంకా ముఖ్యంగా అప్పటి పీడితులైన అణచివేయబడ్డ వారి కథ అని చెప్పవచ్చు.

January 20, 2020
Fastest read so far in the season, probably the last one too. Entire credit goes to the book. "Shaptabhoomi". It surely is an epic standard work. Bandi Narayana swami garu hats off to you 🙏🙏🙏 It is incredible work.
As some one rightly said we can easily have our own version of GOT from this. Hope someone does bring it out.
Finally, am joining the fan club officially.

May 7, 2019
Brilliant piece of historic fiction with a vast array of characters. I admire the author's wealth of information about the practices, traditions and rituals of various classes and tribes in 18th century Anantapur kingdom.
August 31, 2023
శప్తభూమి నవల ఒక అద్భుతమైన రచన.
బండి నారాణస్వామి గారు ఒక కొత్త మరియు అద్భుతమైన అనుభూతి ని పాఠకులకు కలిగించారు. 18 వ శతాబ్దపు అనంతపురం చరిత్రను కళ్లకు కట్టినట్లు రచించారు.
ఇది చరిత్ర లో నిలిచిపోయే రాయలసీమ చారిత్రక నవల.
Rating: 4.8/5

March 24, 2021
చరిత్ర అంటే రాజులు, రాజ్యాలు,పండితులు,పద్యాలు, యుద్దాలు..ఇవేనా?? దీనికి మించి ఇంకా ఏమి లేదా??
చరిత్ర అంటే ఒక ఊరు లేదా ప్రదేశం ఎలా అభివృద్ధి చెందిందో, ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో, అప్పటికి సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవో, పండుగలు ఎలా జరిపుకున్నారో అని ప్రతి విషయాన్ని తెలుసుకోవడం...
రాయలసీమ చరిత్ర, మరీ ముఖ్యంగా అనంతపురం చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే "శప్త భూమి" నవల చదవాల్సిందే....
ఇది అనంతపురం ఊర్లో 1775 నుంచి ఒక 30ఏళ్ల పాటు జరిగే కధాంశం.. అప్పట్లో రాయలసీమ పరిస్థితిలు, బడుగు బలహీన వర్గాల కష్టాలు, అప్పటి పండుగలు, మూఢ నమ్మకాలు, పాళెర్ల వ్యవస్థ, అప్పటి కుట్రలు, రాజకీయ ఎత్తుగడలు అన్ని ఈ నవలలో ఉంది...
చదివిన తర్వాత మనకి అనిపించే మొదటి ఆలోచన " ఒక్కసారైనా ప్రపంచం మొత్తం మునిగిపోయెంత వర్షం అనంతపురంలో కురిస్తే ఎంత బాగ్గునో" అని!!
రచన అంతా రాయలసీమ యాసలో రాసినా, మనకి అర్థం అవుతూనే ఉంటాయి చాలా వరకు...
ఒక్క మాటలో చెప్పలి అంటే ఇది మన తెలుగు "Game of Thrones" అని చెప్పుకోవచ్చు!!

August 10, 2023
The premise is great. The number of intertwined stories within a very small kingdom is great. Reading about the places and rituals from where I grew up was a great experience. The three stars are for these.
But the book heavily falters on what a historic novel should be. Having a great setting and characters do not make a great story without at least a decent presentation. The book loads the reader with a huge number of characters, their history and many more details in first few pages tracking or remembering of which is impossible without jotting down family trees of each character and their linkages to other characters. The book would have been equally great and wholesome even if each character’s journey was traced as a separate chapter (something like Manu Pillai’s the courtesan, the mahatma and the Italian brahmin or even like David Mitchell’s Cloud Atlas) but the editor/publisher didn’t do justice to the way the story had to be presented. The story deserved a lot better treatment.
And I do not understand the comparison quite a few seem to make to Game of Thrones. I mean why that comparison? How is a historical social drama comparable to a fantasy novel? Just because there are a few warring characters? Shapta Bhoomi is a snapshot of life in a time and place while GoT is set as war drama for one singular objective- the iron throne. We are misguiding readers with that comparison and robbing this book of what it actually is.
It still is a good read given you keep a notebook to track each character introduced and their background but might still be exhausting with of lot of disconnects.

October 30, 2023
శప్తభూమి- బండి నారాయణ స్వామి
ఇది 18వ శతాబ్దంలో రాయలసీమప్రాంతానికి చెందిన చారిత్రిక నవల.
అప్పటి రాయలసీమ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ, ఆచారాలన్నీక్లుప్తంగా ఈ పుస్తకం లో వివరించారు.
ఆ నాటి పరిస్థితులను, స్థితిగతులను,ఆచారాలను,ధనిక సామాజికవర్గాలు పెట్టుకున్న సంప్రదాయాలకు బడుగు బలహీన వర్గాలవారికి జరిగిన అన్యాయాలను పూసగుచ్చినట్టు వివరించారు
ఈ నవలలో ప్రస్తావించిన సంఘటనలు కేవలం కల్పితాలు అని కొట్టిపారేయలేము, ఎందుకంటే ఆ సంఘటనల ద్వారా జరిగే అన్యాయాల వల్ల ఆ ప్రాంతం గానీ మనకి తెలియాని, పరిచయం లేని సంప్రదాయాలు తెలుసుకోవడం వల్ల ఆ పాత్రల ప్రాముఖ్యత మరింత అంతర్లీనంగా అర్థంచేసుకోడవనికి దోహద పడుతుంది . ఈ నవల చదివే అంతసేపు ఆ ప్రాంత ప్రజల జీవన విధానాలను దగ్గరగా చూసే అనుభూతి కలిగేలా పరిచయంచేయడం పూర్తిగా రచయత యొక్క గొప్పతనం అని విశ్లేషించుకోవచ్చు.
ఈ నవలలో పాత్రలు కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా చదివే పాఠకుడికి ఆ పాత్రల ప్రయాణం మరింత చేరువయ్యేలా చేసింది. కథలోని కొన్ని సంఘటనలు అయినా వర్గ పోరు, సతీసహగమనం, బసివిని సంప్రదాయం, భీకరమైన కరువు కాలం, ప్రాణత్యాగం, హింస మరియు మూఢవిశ్వాసాలు నేటితరం వారికీ ఇవి అన్ని కొన్ని ఇబ్బంది గానో లేక హింసాప్రవృతిగానో అనిపించవచ్చు కానీ దశాబ్దాల పాటు వెనక్కు నెట్టివేయబడ్డ ప్రాతంగా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసినప్పుడు మానికి ఎన్నో విషయాలు ఎన్నో వాస్తవాలు వెలికితీయబడతాయి

July 24, 2022
రాయలసీమకు సంబందించిన అప్పటి పరిస్థితులు, సామాజిక అంశాలు తెలుసుకోవాలని చాలా కోరిక ఉండేది. శప్తభూమి వాటికి మించిన కోణాలు, దృశ్యాలు, కథల్ని చూపించింది. ఒక ప్రాంతీయ చారిత్రిక నవలగా ప్రారంభమయిన ఈ పుస్తకం, సామాజిక, దళిత బహుజన నవలగా రూపాంతరం చెందిన తీరు అద్భుతం. ఎన్నో విషయాలు, సతీ సహగమనం ఒక 200-300 ఏళ్ళ క్రితం ఉండేది అని ఎవరైనా చెప్పినా నమ్మేవాడ్ని కాదు. ఖండిణీ రూకలు, వర్తక శ్రేణులు, సుంకాలు, రైతు ఇల్లాండ్ర పైన లైంగిక దాడులు, ఎన్నో, మరెన్నో చారిత్రక ఆధారాలు, సంఘటనల సమాహరమే ఈ పుస్తకం. నాకు అనిపించిన ఒకే ఒక్క సమస్య ఏంటంటే... పాత్రలు ఎక్కువ ఉండటం మూలాన వాటితో ప్రయాణం కొంచెం కష్టం అయింది... ఒక 5 నిమిషాలు పట్టేది వాళ్ళ కథలోకి మళ్ళీ వెళ్ళటానికి.....! But nevertheless, I can see myself immersing in this and other శ్రీ బండి నారాయణ స్వామి గారి books lot more times👍
July 16, 2020
Feeling so great to know about the Culture, traditions, superstitions, Caste, devotion, history, especially the women life in those days.
Thanks to Bandi Narayana swami garu.
I was so involved by the characters which you have created like ఇమ్మడమ్మ, కోడెనీలడు, పద్మ సాని, హరియక్క etc.

January 2, 2022
ఇలాంటి నేపథ్యం ఉన్న నవల తెలుగులో మొదటిసారి చదవటం.
చదివించేందుకు కష్టపెడుతుంది... బాగోలేక కాదు.
నిర్వేదం... కరువు కాటకాలు తాండవం ఆడే నేలపై కట్టుబాట్లు, మూఢ నమ్మకాలు, జాత్యహంకారం, వివక్ష, అన్నీ చుట్టారు రచయిత.
టూకీగా గేమ్ ఆఫ్ త్రోన్స్ కు తీసిపోని కథాంశం, కథనం.

October 3, 2022
‘శప్తభూమి- బండి నారాయణ స్వామి’ Nenu ee Navala chadavataniki mukhya karanam ‘రాయలసీమ చారిత్రక నవల’ ane caption undatam vallane. Ee katha antha manaki 18వ Shathabdam yee narrate chestu untundi. Thanu unappudu jarigina charithra gurinchi manaki chebutune appudu aa shathbdam lo unde karuvu valla janalu pade ibbandula gurinchi , dani nunchi kapadamani devathalaku chese poojala gurinchi, Kula vipeksha valla Dalithulu padina kastalla gurinchi, Grama Amaranyaka- Agrahara Adhyakshula Dourjanyam, Devadasila gurinchi ila inkenno visayalu aa 18 shathabdam manaki kadha la cheptuu untundi. Inni kastala gurinchi cheptundi kada last ki edaina manchi jarugutundemo ane amyakathvam tho chaduvutunna naaku book poorthi chesinatarvata malli velgindi idi ‘రాయలసీమ చారిత్రక నవల’ ani. Ee book valla nenu konni nerchukunnanu modata aa kalam lo Samhajham ela undedo akkada rajulu okari kinda okaru ela undevaro, rendu రాయలసీమ karuvu entha darunandga untundo ani, moodu appudu alane ippatiki Samjham lo Dalitulu padtunna baadha gurinchi, Nalugu appati janam lo unde picchi nammakala gurinchi (Hariyakka sidimanu kani Yelappa Veeramantapam kani ila inka unnay). Guruvadi (Nidumamidi swamy) gurinchi koddiga cheppali athadu tana kulam (Madiga) kosam chesinadi ante vallani roju snanam chestattu ga marchadam, vallaki vidya nerpadam avi..ide prastavana nenu ‘Dalit Studies’ pusthakam lo kuda chadivanu ante vallu samajam lo gauravam pondalante ivanni cheyala mamulgane gauravinchalera vaarini andaru? Ani nanni nenu adigi nappudu anipinchindi avunu nijame ani. Manishi yee kulastudaina tanu shubrahmga untane kalavadaniki evaraina munduku vastaru kani ekkado lopala anipistundi ivanni lekunda gauravinchalema ani. Emo aa ‘Thikkaswamy’ philosophy ardamainappudu ivagalanemo ani anukunna. Mottaniki ee నవల naaku chala nacchindi. బండి నారాయణ స్వామి gari inko pusthakalu chadavalani nirnayinchukunna.
Displaying 1 - 13 of 13 reviews